Australian Women Domination In Cricket: T20 Worldcup లో ఆస్ట్రేలియాకు తిరుగులేదు..!
ఆస్ట్రేలియా మరోసారి టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. ఇండియాను ఓడించి.... గ్రాండ్ గా ఏడోసారి ఫైనల్ లో అడుగుపెట్టింది. అసలు మహిళల క్రికెట్ లో ఆస్ట్రేలియా డామినేషన్ కు కారణాలేంటి..?