Dressing Room Tales | #EP18: వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్ Unmukt Chand ఒక్క ఇంటర్నేషనల్ ఆడలేదు..!

Continues below advertisement

ఓ అండర్-19 ప్రపంచకప్ గెలిపించిన కెప్టెన్. ఇండియా-ఏ తరఫున మంచి ఇన్నింగ్స్ ఎన్నో ఆడాడు. Virat Kohli తో పోలికలు కూడా అందుకున్నాడు. ఓ మోస్తరు ప్లేయర్ అయినా ఎప్పుడో ఒకప్పుడు టీమిండియా తరఫున డెబ్యూ చేశాడు కానీ అతను మాత్రం ఒక్కటంటే ఒక్క మ్యాచూ ఆడలేకపోయాడు. అతనే Unmukt Chand.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram