GT vs RR Highlights | Shimron Hetmyer Hitting: Sanju Samson కెప్టెన్ ఇన్నింగ్స్
రాజస్థాన్ రాయల్స్ ప్రతీకారం తీర్చుకుంది. గతేడాది ఫైనల్స్ లో తమను ఓడించి... ట్రోఫీ నెగ్గుకుపోయిన గుజరాత్ టైటాన్స్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 178 పరుగుల ఛేజింగ్ లో చివరి దాకా వచ్చిన మ్యాచ్ ను డెత్ ఓవర్లలో సూపర్బ్ హిట్టింగ్ ద్వారా దక్కించుకుంది. ఈ మ్యాచ్ లో టాప్-5 మూమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.