Harry Brook Century | SRH vs KKR Highlights | కోట్లు దండగ అన్నారు..కొట్టి చూపించాడు | ABP Desam
హ్యారి బ్రూక్ ను 13.25 కోట్లకు కొనుక్కున్నారు. 13 కంటే ఎక్కువ పరుగులు చేయవా..? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్. పాకిస్థాన్ పిచ్ లపై తప్ప.. బ్రూక్ ఎక్కడ బాదలేడు అంటూ పోస్టులు. వీటన్నింటికి... ఈడెన్ గార్డెన్స్ వేదికగా సెంచరీతో సమాధానమిచ్చాడు...