GT vs DC Highlights | Ishant Sharma | మరో లో స్కోరింగ్ థ్రిల్లర్..గుజరాత్ పై దిల్లీదే పైచేయి | ABP
ABP Desam
Updated at:
03 May 2023 12:03 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారీ స్కోర్లు, సిక్సుల మోతలు, సూపర్ ఓవర్ లు.. ఇవి మాత్రమే కాదు.. ఐపీఎల్ అంటే లో స్కోరింగ్ థ్రిల్లర్స్ కూడా. అలాంటి ఓ మెమోరబుల్ మ్యాచ్ ఈ రోజు జరిగింది. గుజరాత్ వెర్సస్ దిల్లీ మ్యాచు ఎన్నో మలుపులు తిరిగి..దిల్లీ విజయం సాధించింది. పాయింట్స్ టేబుల్ టాపర్ ని.. లాస్ట్ లో ఉన్న జట్టు ఎలా దెబ్బతీసిందో ఇప్పుడు చూద్దాం..!