GG vs MI WPL 2023 : కంప్లీట్ డామినేషన్ తో Gujarat Giants ను చిత్తు చేసిన Mumbai Indians | ABP Desam

ఇన్నేళ్ల తర్వాత భారత మహిళల క్రికెట్ (women cricket) లో తొలిసారిగా ప్రారంభమైన WPL ఫస్ట్ మ్యాచ్ అప్పటి IPL ఫస్ట్ మ్యాచ్ ను గుర్తు చేయక తప్పదు. అమ్మాయిల మ్యాచ్ లో మెక్ కల్లమ్ తరహా సూపర్ సెంచరీ లేకపోవచ్చు కానీ ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో కంప్లీట్ డామినేషన్ అంతా ఒక్క టీమ్ దే.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola