FAQ About WPL : Women's Premier League లో ఈ అంశాలు మీరు గమనించారా | ABP Desam
అమ్మాయిల క్రికెట్ దశదిశ నిర్దేశిస్తుందని భావిస్తున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL స్టార్ట్ అయ్యింది. అయితే WPL కి సంబంధించి చాలా మందికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో FAQ వాటి ఆన్సర్స్ మీకోసం