24 ఏళ్ల తర్వాత కామన్ వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌కు చోటు

Continues below advertisement

కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళలు తొలిసారి క్రికెట్ ఆడబోతున్నారు. ఈ మేరకు Australia, India, బార్బడోస్, England, Newzealnad, South Africa, Pakisthan, Srilanka జట్లు ఈ టోర్నీకి అర్హత సాధించినట్లు ఐసీసీ వెల్లడించింది.  Group-Aలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్లు పోటీ పడుతున్నాయి. Group-Bలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్ పోటీ పడుతున్నాయి. జూలై 29న ఆస్ట్రేలియా, భారత్  మ్యాచ్‌తో కామన్ వెల్త్ టోర్నమెంట్ లో క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram