All-rounders to look out for: ఆక్షన్ లో టాప్-5 ఆల్ రౌండర్స్ వీళ్లేనా ? | IPL | Cricket| ABP Desam
ABP Desam
Updated at:
04 Feb 2022 04:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIPL Mega Auction మరికొన్ని రోజుల్లో జరగనుంది. క్రికెట్ లో, మరీ ముఖ్యంగా టీ20ల్లో ఆల్ రౌండర్ కు ఉండే ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు. ఈసారి వేలంలో ఈ ఐదుగురు ఆల్ రౌండర్లు ఎక్కువ ధర దక్కించుకునే అవకాశముందని మా అంచనా. ఈ వీడియో చూసి... వీళ్లు కాక ఇంకెవరైనా అధిక ధర పలుకుతారని మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్ లో మీ ఓపినియన్స్ తెలపండి.