Gautam Gambhir Reshuffling India's Batting Lineup |IND vs SL 2nd ODIలో బెడిసి కొట్టిన ఆర్డర్ మార్పు
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGautam Gambhir Reshuffling India's Batting Lineup | శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఓడిపోవడం కంటే.. ఓడిపోయిన తీరే ఫ్యాన్స్ ను నిరాశాకు గురి చేస్తోంది. ఎందుకంటే.. కోచ్ గా గంభీర్ శకం మొదలైన తరువాత బ్యాటర్లు బౌలర్లుగా మారిపోయారు...బౌలర్లు బ్యాటర్లుగా మారిపోయారు. నిన్న కూడా అలాంటి ప్రయోగమే గంభీర్ చేశారు. రెగ్యూలర్ గా నెం-4 బ్యాట్స్ మెన్ ఎవరు శ్రేయస్ అయ్యర్ కదా..! అతడు టీమ్ లో ఉన్నప్పటికీ.. నెం-4 పోజిషన్ లో శివమ్ దుబేను పంపించారు. అతడేమో డకౌట్ అయ్యాడు. ఇక నెం-5లో ఆడేందుకు కేఎల్ రాహుల్ సిద్ధంగా ఉంటే కాదని... అక్షర్ పటేల్ ను ముందు పంపించారు. అక్షర్ పటేల్ 44 పరుగులు కొట్టినప్పటికీ.. రాహుల్ డకౌట్ అయ్యాడు. ఈ రిజల్ట్ చూసిన తరువాత ఫ్యాన్స్ గంభీర్ పై ఫైర్ అవుతున్నారు. ఫస్ట్ వన్డేలోనూ నెం-4 పోజిషన్ లో వాషింగ్టన్ సుందర్ ను పంపించారు.