Fans Protest For T20 Match Tickets: HCA తీరు బాలేదంటూ ఆందోళన చేస్తున్న ఫ్యాన్స్

Continues below advertisement

సెప్టెంబర్ 25న ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఇండియా ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్ టికెట్ల విషయమై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్లను బ్లాక్ లో అమ్మేసుకుంటున్నారని HCA పై ఆరోపణలు చేస్తున్నారు. జింఖానా గ్రౌండ్స్ వద్ద టికెట్ల కోసం పడిగాపులు కాస్తూ అసోసియేషన్ తీరుపై మండిపడుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola