Ind vs Aus T20 Series : నేటి నుంచి ఆస్ట్రేలియా తో టీ20 సిరీస్ లో తలపడనున్న టీమిండియా | ABP Desam
ABP Desam
Updated at:
20 Sep 2022 03:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనెక్ట్స్ మంత్ ఆస్ట్రేలియాలో స్టార్ట్ అయ్యే టీ20 వరల్డ్ కప్ పైనే అందరీ దృష్టి. అందుకు రిహార్సల్స్ లా భావిస్తున్న ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ఈరోజు తో మొదలవుతోంది. ఆస్ట్రేలియాతో మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టీ20 ఈరోజు మొహలీలో జరుగనుంది.