England vs Afghanistan Highlights | World Cup 2023 | ఇంగ్లాండ్ పై అఫ్గాన్ సంచలన విజయం |ABP Desam
2023 వరల్డ్ కప్ తొలి సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను అఫ్గానిస్థాన్ ఓడించింది. అఫ్గానిస్థాన్ విసిరిన 285 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించలేక 215 పరుగులకే ఆలౌట్ ఐంది.