India vs Pakistan World Cup 2023: గిల్ బరిలోకి దిగుతాడా లేదా..?
ఆశించినంత బజ్ లేక కాస్త అటూ ఇటూగా సాగుతున్న వరల్డ్ కప్ కు కావాల్సినంత Excitement తీసుకొచ్చే మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. ఇవాళే చిరకాల ప్రత్యర్థుల పోరు. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభం కాబోతోంది.