Eng vs Pak : రావల్పిండి పిచ్ పై ఇంగ్లండ్ బ్యాటర్ల సెంచురీల మోత | ABP Desam
ఇంగ్లండ్ మరోవరల్డ్ రికార్డును తన పేరున రాసుకుంది. పాకిస్థాన్ తో సిరీస్ కోసం రావల్పిండిలో మొదటి టెస్ట్ ఆడుతున్న ఇంగ్లండ్ తొలి రోజే సంచలన స్కోర్ ను నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ మొదటిరోజు పరుగుల వరద పారించింది.