Ind vs Nz 3rd ODI : వర్షం కారణంగా భారత్ - న్యూజిలాండ్ మూడో వన్డే రద్దు | ABP Desam

భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ ను 1-0 తో కివీస్ కైవసం చేసుకుంది. క్రైస్ట్ చర్చ్ లో జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..భారత బ్యాటర్లను కట్టడి చేసింది. మిల్నే,మిచెల్, సౌతీ చెలరేగటంతో భారత్ కేవలం 219 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola