Eng vs Ban Match Highlights : World Cup 2023లో ఇంగ్లండ్ మొదటి విజయం | ABP Desam
ABP Desam
Updated at:
10 Oct 2023 09:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appన్యూజిలాండ్ మీద ఓటమితో వరల్డ్ కప్ ను మొదలు పెట్టిన ఇంగ్లండ్...గ్రాండ్ కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇంగ్లీష్ ఓపెనర్ డేవిడ్ మలన్ సూపర్ సెంచరీతో డిఫెండింగ్ ఛాంపియన్స్ రేస్ లోకి వచ్చేసింది.