Pak vs SL Fans in Hyderabad : World Cup 2023 కోసం ఉప్పల్ లో ఫ్యాన్స్ సందడి | ABP Desam

Continues below advertisement

నెదర్లాండ్స్‌తో ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచినా.. స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయిన పాకిస్థాన్ కీలక పోరుకు సిద్ధమైంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంకతో తలపడుతోంది పాకిస్థాన్. ఉప్పల్ స్టేడియం బయట ఫ్యాన్స్ సందడి సందడి చేశారు. బాబర్ ఆజమ్ ను చూడాలని వచ్చిన వాళ్లు కొందరు...పాకిస్థాన్ ను శ్రీలంక ఓడించాలని కోరుకుంటున్న వారు మరికొందరు..ఇలా ఉప్పల్ బయట క్రికెట్ ఫ్యాన్స్ సందడి ఏంటో ఈ వీడియోలో చూసేయండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram