Eng vs Aus Ashes First Test Day5 Highlights : ఎడ్జ్ బాస్టన్ టెస్టులో ఆసీస్ ఘన విజయం | ABP Desam
ఇందుకే అంటారు యాషెస్ సిరీస్ టెస్టులకు ప్రాణం పోస్తుంది అని. ఇందుకే అంటారు టెస్టుల్లో రైవల్రీ చూడాలంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్ లు చూడాలి. టెస్ట్ క్రికెట్ ఎట్ ది బెస్ట్ అని ప్రతీ సారి నిరూపించే యాషెస్ సిరీస్ లో మొదటి టెస్టు ను సంచలనరీతిలో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. యాషెస్ మొదటి టెస్ట్ ఐదోరోజు జరిగిన హైలెట్స్ ఈ వీడియోలో చూసేద్దాం.