Eng vs Aus Ashes First Test Day 4 Highlights : యాషెస్ సిరీస్ లో ఫస్ట్ విక్టరీ ఎవరిదో | ABP Desam

నాలుగు రోజులు పాటు రెండు టీమ్స్ పడిన కష్టం ఫైనల్ డేకి వచ్చేసింది. బాజ్ బాల్ అంటూ దూకుడుగా ఆడిన ఇంగ్లండ్...మెక్ కల్లమ్, స్టోక్స్ వ్యూహాలకు దీటుగా జవాబిచ్చిన ఆస్ట్రేలియా రెండూ ఫైనల్ డే రోజు రిజల్ట్ కోసం తలపడాల్సిందే. ఎవరు సత్తా చాటితే వాళ్లదే యాషెస్ లో ఫస్ట్ విక్టరీ. అయితే విన్ కొంచెం ఆసీస్ కు ఫేవర్ గా ఉందేమో అనిపిస్తుంది..కానీ ఇంగ్లండ్ తక్కువ టీమేం కాదు. యాషెస్ సిరీస్ ఫస్ట్ టెస్ట్ డే4 జరిగిన నాటకీయ పరిణామాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola