Ellyse Perry Orange Cap RCB WPL 2024: ఆర్సీబీ క్వీన్ ఎల్లీస్.. ఫ్యాన్స్ గుడి కట్టినా తప్పు లేదేమో..!

Continues below advertisement

ఎల్లీస్ పెర్రీ... క్వీన్ ఆఫ్ ఉమెన్ క్రికెట్. ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కలిసి గట్టిగా అనుకోవాలే కానీ ఆమెకు ఇప్పుడు గుడి కట్టేసినా ఆశ్చర్యం లేదు. ఈ ఏడాది ఆర్సీబీ టైటిల్ గెలుచుకోవడం పెర్రీ అంత కీలకమైన రోల్ పోషించింది మరి. బ్యాట్ తో, బాల్ తో.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram