Royal Challengers Bangalore IPL 2024 | విరాట్ కొహ్లీ ఈసారైనా తన కల నెరవేర్చుకుంటాడా | ABP Desam
Continues below advertisement
పదహారు సీజన్లుగా టైటిల్ కోసం కష్టపడుతూనే ఉన్నా మూడుసార్లు ఫైనల్ కి చేరుకున్నా టైటిల్ కల తీర్చుకోలేకపోయింది కొహ్లీ టీమ్. ఏ ఏడాది కా ఏడాది ఈ సాలా కప్ నమ్మదే అనుకుని నమ్మకంతో బరిలోకి దిగటం సీజన్ ముగిసేలోపు నిరాశతో వెనుదిరగటం ఆర్బీసీ ఫ్యాన్స్ కి మిగులుతోంది ఇదే.
Continues below advertisement