Dinesh Karthik Batting |ఇదేం ఆట దినేశ్ కార్తీక్.. మళ్లీ కామెంట్రీ చేసుకోవాల్సిందేనా..?| ABP Desam
దినేశ్ కార్తీక్..! ఎట్లా ఉండేటోడు.. ఎట్లా ఐపోయిండు..!ఈ సీజన్ లో అట్టర్ ప్లాప్ షో కొనసాగిస్తున్నాడు. ఇలా ఐతే...నెక్ట్స్ సీజన్ లో ప్లేయర్ గా కాకుండా.... కామెంటేటర్ గా మారాల్సి వస్తుందేమో..!