Dhoni Autograph on Fan's BMW : రిటైరైనా ధోనిపై తగ్గని అభిమానం | ABP Desam
మహేంద్ర సింగ్ ధోని..క్రికెట్ నుంచి రిటైరై నాలుగేళ్లు దాటుతోంది. ఏడాదికోసారి ఐపీఎల్ లో తప్ప మాహీ క్రికెట్ లో కనపడటం లేదు. అయినా ఫ్యాన్స్ మాత్రం ధోని మీద అభిమానాన్ని పెంచుకుంటూనే పోతున్నారు.