Nz vs SL Match Highlights : Worldcup 2023 లో ఈ మ్యాచ్ దాయాది దేశానికి అనుకోని షాక్ | ABP Desam
Continues below advertisement
ఎలాగైనా ఈ వరల్డ్ కప్పులో సెమీస్ కి వెళ్లాలని పాకిస్థాన్ టీమ్ పడిన తాపత్రయం ఇక వృథా అయినట్లే. ఎందుకంటే పాకిస్థాన్ సెమీస్ కు వెళ్లాలంటే ఉన్న ఒకే ఒక్క హోప్ ఈ రోజు పోయింది.
Continues below advertisement