DC vs CSK Highlights | దిల్లీపై చెన్నై సంపూర్ణ ఆధిపత్యం..ప్లేఆఫ్స్ లో అడుగుపెట్టిన CSK | IPL 2023 |

() హమ్మయ్యా..! చెన్నై ఫ్లేఆఫ్స్ లో అడుగుపెట్టింది. ఇతర జట్ల గెలుపు ఓటములపై ఆధారపడే అవసరం లేకుండా.. దర్జగా ప్లేఆఫ్స్ లో అడుగుపెట్టింది. దిల్లీపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. 224 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించిన CSK..దిల్లీని 146 పరుగులకే కట్టడి చేసి 77 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మరీ.. ఈ మ్యాచులో జరిగిన టాప్-5 మూమెంట్స్ ఇప్పుడు చూద్దాం..!

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola