David Warner Angry : SL vs Aus మ్యాచ్ లో వార్నర్ ఆగ్రహం | ABP Desam
అసలే వరల్డ్ కప్...పైగా టోర్నీ ఆరంభంలోనే వరుసగా రెండు ఓటములు. టేబుల్ లో ఆఫ్గానిస్థాన్, నెదర్లాండ్స్ కంటే కిందన టేబుల్ లాస్ట్ ప్లేస్.. ఇక శ్రీలంకతో మ్యాచ్ కి ముందు ఫైవ్ టైమ్స్ వరల్డ్ కప్ విన్నర్ ఆస్ట్రేలియా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలాంటి టైమ్ లో అంపైర్ తీసుకున్న నిర్ణయం డేవిడ్ వార్నర్ ఆగ్రహానికి కారణమైంది.