Aus vs SL Massive Hoarding Fell Off : World Cup 2023 లక్నో మ్యాచ్ లో ప్రమాదం | ABP Desam
Continues below advertisement
భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న క్రికెట్ ప్రపంచకప్ లో ఓ అనుకోని ఘటన జరిగింది. ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య లక్నోలోని ఎకానా స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది.
Continues below advertisement