David Warner 57 in his Last Innings : అర్థశతకంతో కెరీర్ ను ముగించిన డేవిడ్ భాయ్ | ABP Desam
డేవిడ్ వార్నర్ సెన్సేషనల్ క్రికెటింగ్ ఇక ముగిసినట్లే. ఇప్పటికే టెస్టులకు,వన్డేలకు గుడ్ బై చెప్పేసిన డేవిడ్ వార్నర్ తన కెరీర్ లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడేశాడు. సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో పాకిస్థాన్ విసిరిన 130పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. తన లాస్ట్ ఇన్నింగ్స్ లో వార్నర్ అర్థశతకంతో రెచ్చిపోయాడు.