CSK Death Bowling | Tushar Deshpande Purple Cap: పర్పుల్ క్యాప్ వస్తే ఏం లాభం.? | ABP Desam
కేఎల్ రాహుల్ గురించి వచ్చే ట్రోల్స్ ఏంటి..? స్ట్రైక్ రేట్, టీం సిట్యుయేషన్ గురించి పట్టించుకోడు... ఆరెంజ్ క్యాప్ కోసమే అన్నట్టుగా ఆడతాడని కదా. బౌలింగ్ లో అతనికి డిట్టో దొరికేశాడు. అతనే తుషార్ దేశ్ పాండే.