Cricketers who passed away at young age:చిన్న వయస్సులోనే కన్నుమూసిన క్రికెటర్లు|ABP Desam
Cricketers who passed away at young age.క్రికెట్ కు ఉండే క్రేజ్ వేరు. క్రికెటర్లను స్టార్లలా..డెమీగాడ్స్ లా చూసే సంస్కృతి క్రికెట్ లో ఉంది. క్రికెట్ లో తమ మార్క్ ను చూపించిన కొంత మంది క్రికెటర్లు చాలా త్వరగా ఈ ప్రపంచానికి దూరమయ్యారు. వారెవరో ఓ సారి చూద్దాం.