తల్లితో ఫోటో దిగి ఎమోషన్స్ అయిన కార్తికేయ
ముంబై ఇండియాన్స్ లెగ్ స్పిన్ బౌలర్ కుమార్ కార్తికేయ సింగ్ ఇటివల జరిగిన రంజీ ట్రోఫీ లో అధ్బుత బౌలింగ్ ప్రదర్శన తో అందరి ప్రసంసలు పొందాడు. మధ్య ప్రదేశ్ రంజీ టీం తరుపున ఆడిన కార్తికేయ సింగ్ 2022 రంజీ సీజన్లో 11 ఇన్నింగ్స్ లో 32 వికెట్స్ పడగొట్టి రంజీ ట్రోఫీ 2022 లో Second Highest Wicket Taker గా నిలిచాడు.