Australia vs Netherlands Match Highlights : Worldcup2023లో పసికూనపై రెచ్చిపోయిన కంగారూలు | ABP Desam
రెండు ఓటములతో వరల్డ్ కప్ ను ప్రారంభించిన ఆస్ట్రేలియా టోర్నమెంటులో ముందుకు వెళ్తున్న కొద్దీ వింటేజ్ కంగూరు టీమ్ ను గుర్తు చేస్తోంది. ఈరోజు పసికూన నెదర్లాండ్స్ పై ఢిల్లీలో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లోనూ నెదర్లాండ్స్ ను కంప్లీట్ డామినేట్ చేసింది.