Australia vs India WTC Final | సెంచరీలతో కదం తొక్కిన స్మిత్, హెడ్..తొలి రోజు ఆసీస్ దే | ABP Desam
Naveen Chinna
Updated at:
08 Jun 2023 12:15 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ తొలిరోజు రసవత్తరంగా సాగింది. స్టార్టింగ్ లో భారత్ పంచ్ ఇస్తే.. ఎండింగ్ వచ్చే సరికే ఆసీస్ పై చేయి సాధించింది. తొలి రోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులతో పటిష్ఠమైన స్థితిలో ఉంది ఆస్ట్రేలియా. మరీ..day 1లో జరిగిన టాప్ హైలైట్స్ ఏంటో చూద్దామా..!