WTC23 Final Team India Head Shots : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ ఫైనల్ కు భారత్ సిద్ధం | ABP Desam
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు సర్వం సిద్ధమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో ఇంగ్లండ్ లోని ఓవల్ మైదానం వేదికగా..ఆస్ట్రేలియా తో ఢీ అంటే ఢీ అనేందుకు టీమిండియా రెడీ అయ్యింది.