Australia Cricketer Andrew Symonds passes Away:ఆసీస్ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి|ABP Desam
ప్రముఖ Australian Criketer Andrew Symonds కన్ను మూశారు. Car accident లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు క్వీన్స్ల్యాండ్ పోలీసులు ప్రకటించారు. సైమండ్స్ మృతితో క్రికెట్ ప్రపంచం షాక్ కి గురైంది.