ఆసియా కప్ ఫార్మాట్ ఎలా ఉంటుందో తెలుసా..?
Continues below advertisement
Asia లో అతిపెద్ద క్రికెట్ Tournament Asia కప్. ఈ ఏడాది Asia Cup ఆగస్టు 27 నుంచి UAE లో ప్రారంభం కానుంది. ఈ ఏడాది జరగబోతున్నది Asia Cup 15th ఎడిషన్. Asia Cup హిస్టరీ లోకి వెళితే తొలి సారి 1984 లో జరిగింది. ఆసియ కప్ టోర్నమెంట్స్ ODI, T20 Formats లో జరుతుతుంది.
Continues below advertisement