Yuzvendra Chahal On Divorce: విడాకుల వ్యవహారంపై స్పందించిన చాహల్ |ABP Desam
Team India స్టార్ బౌలర్ Yuzvendra Chahal ధనశ్రీ వర్మ జంటకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను అభిమానులతో షేర్ చేసుకుంటూ రొమాంటిక్ జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. ఇటీవల వీరు సోషల్‌మీడియాలో పెట్టిన Posts అభిమానులను షాక్ కు గురిచేశాయి. దీంతో Chahal, Dhana sri విడాకులు తీసుకుంటున్నారేమోనన్న వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన చాహల్.. అవన్నీ రూమర్లేనని.. ఎవరూ నమ్మొద్దని చెప్పారు