Ashwin Replaces Axar in India's Final World Cup squad| అక్షర్ స్థానంలో వరల్డ్ కప్ జట్టులోకి అశ్విన్

సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అనుకోకుండా వన్డే ప్రపంచ కప్ టీమ్ లోకి వచ్చాడు. రెండు వారాల ముందు వరకు ప్రకటించిన టీమ్ లో అశ్విన్ లేడు. ఐనప్పటకీ.. ఇంకో వారం రోజుల్లో స్టార్ట్ అయ్యే వరల్డ్ కప్ టీమ్ లో మాత్రం ప్లేస్ పక్కా చేసుకున్నాడు. అదేలా అంటే...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola