Arjun Tendulkar Debut For Mumbai Indians: Sachin Tendulkar తో కలిసి అరుదైన రికార్డు
నిన్న కేకేఆర్ తో ముంబయి ఇండియన్స్ మ్యాచ్ ద్వారా టెండుల్కర్ ఫ్యామిలీ అరుదైన రికార్డు సాధించింది. ఐపీఎల్ లో ఆడిన తొలి తండ్రీకుమారుల ద్వయంగా సచిన్ టెండుల్కర్, అర్జున్ టెండుల్కర్ నిలిచారు.