Andre Russell |KKR vs SRH Highlights | ఫస్ట్ మ్యాచ్ దేవుడికి ఇచ్చేసిన SRH | ABP Desam

Continues below advertisement

Andre Russell |KKR vs SRH Highlights | 20 కోట్ల ప్లేయర్....టీమ్ కెప్టెన్ కమిన్స్.. ఏందన్నా ఒక్క బాల్ లో 4 రన్స్ కూడా కొట్టలేకపోయావా..! ఇప్పుడు SRH ఫ్యాన్స్ ఫీలింగ్ ఇదే..! ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో SRHపై KKR 4 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో ని టాప్ 5 హైలైట్స్ ఇప్పుడు చూద్దాం..! 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram