Ajinkya Rahane Included In WTC 2023 Final Squad: Chennai Super Kings కు ఆడటం కలిసొచ్చిందా
Continues below advertisement
జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు.... ఇండియా ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఇంగ్లండ్ లోని ఓవల్ లో జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఇందులో అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు... వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే.
Continues below advertisement