Harry Brook Batting Failure: సెంచరీ తప్ప హ్యారీ బ్రూక్ పెద్దగా చేసిందేమీ లేదు

Continues below advertisement

హ్యారీ బ్రూక్.... 13 కోట్లకు పైగా వెచ్చించి సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన యంగ్ టాలెంట్. కానీ అస్సలు ఆడలేకపోతున్నాడు. కేకేఆర్ మీద సెంచరీ చేశాడు తప్ప... వేరే ఏ మ్యాచ్ లోనూ కనీసం ఓ మంచి కేమియో కూడా ఆడలేకపోయాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram