Afghanistan Planning Against Srilanka World Cup 2023: పక్కా ప్రణాళికతో వచ్చి కొట్టేశారు..!

ఒక్క బోర్డు చాలు అఫ్గాన్ ఆటగాళ్లు ఎంత ప్లానింగ్ తో వచ్చారో చెప్పడానికి. శ్రీలంకతో 242 రన్స్ ఛేదనలో ప్రతి 10 ఓవర్లకు ఎంత కొట్టాలో ముందే నిర్దేశించుకున్నారు. 20వ మరియు 30వ ఓవర్ల మార్క్ వద్ద కాస్త వెనుకబడ్డారు కానీ 40వ ఓవర్ సమయానికి దాన్ని కవర్ చేసేశారు. ఈ రేంజ్ ప్లానింగ్ ఎందుకో తెలుసా?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola