Afg vs SL World Cup 2023 Highlights: ఈ టోర్నీలో మూడో విజయం నమోదు చేసిన అఫ్గానిస్తాన్
ABP Desam
Updated at:
31 Oct 2023 09:32 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఓ సగటు క్రికెట్ అభిమాని లేదా వీక్షకుడు చాలా సులువుగా చేసేసే తప్పేంటో తెలుసా? వాళ్లు ఊహించని ఫలితం ఎదురైతే చాలు,దానికి సంచలనం అని పేరు పెట్టేస్తారు. కానీ ఓ జట్టు కన్సిస్టెంట్ గా ఆడుతూ అద్భుత ఫలితాలు సాధిస్తుంటే దాన్ని సంచలనం ఎలా అంటాము? ఇది కచ్చితంగా అఫ్గానిస్తాన్ కు వర్తిస్తుంది.