500 Trees For Every Dot Ball |ఒక్కో డాట్ బాల్ కు 500 మెుక్కలు నాటుతున్న BCCI | ABP Desam
Continues below advertisement
ఐపీఎల్..! ఈ పేరు చెప్పగానే ఠక్కున్న గుర్తొచ్చేది. సిక్సుల మోతలు. ఇంటర్నేషనల్ స్టార్స్ యే కాదు.. పేరు తెలియని యంగ్ స్టార్స్ కూడా సిక్సులతో రఫ్పాడిస్తుంటారు. టెస్టు క్రికెటర్ అనే పేరుండే ప్లేయర్స్ కూడా సిక్సులతో అలరిస్తుంటారు. ఐతే.. ఆ సిక్సుల వల్ల మనకు ఏం లాభమో లేదో తెలీదు గానీ..!ఐపీఎల్ లో డాట్ బాల్స్ పడటం వల్ల మాత్రం జనాలకు ఎంతో ఉపయోగం. అదేలా అంటే..
Continues below advertisement