Akthar on Kohli & IND vs PAK: కోహ్లీ కెప్టెన్సీ వదిలేసేలా చేశారు | Cricket | India | ABP Desam
Continues below advertisement
Virat Kohli టెస్టు కెప్టెన్సీ వదిలేయలేదని, వదిలేసేలా చేశారని పాక్ మాజీ పేసర్ Shoaib Akhtar అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అక్తర్... కోహ్లీ మేటి క్రికెటర్ అని, ఇప్పటికే చాలా సాధించాడని ప్రశంసించాడు. ఇప్పుడు తన న్యాచురల్ గేమ్ ఆడితే చాలన్నాడు. తర్వాతి కెప్టెన్ ఎవరనే విషయంపై BCCI స్మార్ట్ డెసిషన్ తీసుకుంటుందన్నాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ లో భారత్ తో జరిగే మ్యాచ్ లో పాకిస్థాన్ తప్పక విజయం సాధిస్తుందని అంచనా వేశాడు. టీ20ల్లో ఇండియా కన్నా పాక్ మంచి టీం అని, ఎప్పుడు ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగినా, భారత మీడియా అనవసర ప్రెషర్ పెడుతుందని అభిప్రాయపడ్డాడు.
Continues below advertisement