చిత్తూరు జిల్లా పాకాల మండలం బండకాడపల్లిలో ఆశ్చర్యపోయే ఘటన
సమాజంలో నిత్యం ఎన్నో వింతలు..మరెన్నో విడ్డూరాలు చూస్తూంటాం..కొన్ని ఘటనలు చూస్తే ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని షాక్ కు గురి చేస్తున్నాయి. ఊహించని అనుభవాలు ఎదురవుతుంటాయి. వేప చెట్టులో నుండి పాలు కారడం, వినాయకుడు పాలు తాగడం లాంటి ఘటనలు అనేకం వింటుంటాం. ఇలాంటివన్నీ ఆశ్యర్యానికి గురిచేస్తుంటాయి.