Yadadri: మతసామరస్యంగా కేసీఆర్ పాలన.. యాదాద్రి ఓ అద్భుతం
Continues below advertisement
తెలంగాణ సీఎం కేసీఆర్ మైలురాళ్లలో తెలంగాణ రాష్ట్ర సాధన, యాదాద్రి చిరస్థాయిగా నిలిచిపోతాయని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. సనాతన ధర్మాన్ని గుర్తించి యాదాద్రిని మహాక్షేత్రంగా కేసీఆర్ తీర్చిదిద్దారు. హిందువుల మనోభావాలను కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నాయి. తెలంగాణలో మతసామరస్యంతో కేసీఆర్ పాలన సాగుతోంది. యాదాద్రిలో వేదిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. వేదపారాయణ పోస్టుల ద్వారా తెలంగాణలో బ్రాహ్మణులకు అవకాశమివ్వాలి.
Continues below advertisement