East Godavari District: ఆత్రేయపురంలో ఘనంగా వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు

Continues below advertisement

తూర్పు గోదావరి జిల్లా కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలు పండ్లతో అందంగా అలంకరించారు. ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి దంపతులు ఈ పూజలో పాల్గొన్నారు. నవంబర్ 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram